Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజ్యసభకు హరికృష్ణ రాజీనామా

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కు పంపానని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన సమంజసం కాదన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలుగు వారిని విభజించే హక్కు సోనియాకు ఎక్కడుందంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. నీరు, రాజధాని అంశాలు తేలిన తర్వాతే విభజనపై నిర్ణయం తీసుకోవాలన్నారు.

More Telugu News